మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ | Students Blocked the minister JUPALLY | Sakshi
Sakshi News home page

మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ

Published Thu, Jun 9 2016 4:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Students Blocked the minister JUPALLY

ప్రొఫెసర్‌ కోదండరాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి కాన్వాయ్‌ని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కోదండరాం ప్రభుత్వంపై సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement