కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా సుధాకర్‌ | sudhakar appoints kuruba sangham district vice president | Sakshi
Sakshi News home page

కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా సుధాకర్‌

Published Tue, Jan 10 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

sudhakar appoints kuruba sangham district vice president

అనంతపురం న్యూటౌన్‌ : జిల్లా కురుబ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన  కురుబ సుధాకర్‌ను ఎంపిక చేశారు. మంగళవారం సాయంత్రం కనకదాస కల్యాణమండపంలో జరిగిన సమావేశంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాగే పరుశురామ్‌ ఈ మేరకు సుధాకర్‌కు నియామకపత్రాలనందించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటశివ, మంజునాథ్, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement