వైఎస్సార్ జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఓ సూట్‌కేసు కలకలం రేపింది. తెల్లవారుజామున ఎవరో ఓ సూట్ కేసును విడిచి వెళ్లడంతో అందులో ఏముందోనన్న భయంతో ప్రయాణికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం
Published Sun, May 29 2016 1:32 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement