
రేడియో ‘స్టార్స్’
బంజారాహిల్స్: ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమా హీరో సునీల్, హీరోయిన్లు సుష్మారాజ్, రీచాపనయ్ గురువారం రేడియో సిటీలో సందడి చేశారు. వీరు శ్రోతలతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఫుల్ కామెడీతో వస్తున్న సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు.