స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ | swachh yadagirigutta poster released | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ

Published Wed, May 18 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ

స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ

యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో స్వచ్ఛ యాదగిరి గుట్ట పోస్టర్‌ను ఎమ్మెల్యే సునీత ఆవిష్కరించారు. స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆమె విజప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement