వెబ్‌సైట్‌లోకి ‘ప్రతిభా’వంతుల వివరాలు | talented persons details in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లోకి ‘ప్రతిభా’వంతుల వివరాలు

Published Fri, Oct 7 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

talented persons details in website

అనంతపురం ఎడ్యుకేషన్‌ : మార్చి–16 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన జిల్లాలోని 378 మందికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంటు తదితర వివరాలు ఈనెల 10లోగా  నమోదు చేయాలని  డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అవార్డు నగదు జమ కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement