కళశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు | Taskforce rides in colleges | Sakshi
Sakshi News home page

కళశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

Published Sat, Sep 3 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఆలేరులోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఎస్‌ఆర్, వీఆర్, ఎస్‌వైఎల్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించింది.

ఆలేరు : ఆలేరులోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఎస్‌ఆర్, వీఆర్, ఎస్‌వైఎల్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు వివరాలు, తరగతి గదులను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో శ్రీధర్‌రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement