ఉమ్మడి ఆస్తులు తెలంగాణ స్వాధీనం | telangana accupying assets of both: buchaiah chowdery | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఆస్తులు తెలంగాణ స్వాధీనం

Published Wed, Sep 2 2015 10:14 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

telangana accupying assets of both: buchaiah chowdery

హైదరాబాద్: రాష్ట్ర విభజనలో ఉమ్మడి ఆస్తులు పంపిణీ చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ అన్నారు. ఉమ్మడి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ పది నిమిషాలపాటు వాయిదా పడిన అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆస్తుల అంశంపై తలెత్తిన ప్రశ్నకు బుచ్చయ్య వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement