సౌదీలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి | Telugu man died of a heart attack in Saudi | Sakshi
Sakshi News home page

సౌదీలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి

Published Thu, May 5 2016 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

Telugu man died of a heart attack in Saudi

సదాశివనగర్ మండలం అడ్లూరుఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తోకల నర్సింగరావు(40) అనే వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతిచెందాడు. రెండు రోజుల క్రితమే నర్సింగ రావు మృతిచెందినట్లు అక్కడి వారు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం సౌదీ వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నర్సింగరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement