కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలను మంగళవారం లెక్కించారు. వాటి ద్వారా స్వామి వారికి రూ.16,89,484 లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రామతులసి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల తాత్కాలిక హుండీల లెక్కింపు
Published Tue, Mar 21 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
Advertisement
Advertisement