అట్టహాసంగా ప్రారంభం | tennis game starts rdt stadium | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ప్రారంభం

Published Sat, Sep 17 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

అట్టహాసంగా ప్రారంభం

అట్టహాసంగా ప్రారంభం

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అట్టహాసంగా ఐటా టెన్నిస్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నదాల్‌ టెన్నిస్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఫాదర్‌ ఫెర్రర్‌ స్మారక చాంపియన్‌ టోర్నీని ఆర్డీటీ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టెన్నిస్‌ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. మెయిన్‌ డ్రా పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. పోటీలను ఐటా రిఫరీ శ్రీకుమార్, నదాల్‌ టెన్నిస్‌ స్కూల్‌ కో ఆర్డీనేటర్‌ సిస్కో, టోర్నీ డైరెక్టర్‌ భాస్కరాచార్య, కంప్యూటర్‌ టీచర్‌ కష్ణా తదితరులు పాల్గొన్నారు.

క్వాలిఫయింగ్‌ పోటీల్లో విజేతల వివరాలు
అండర్‌–14 బాలుర విభాగం : ప్రియతం, ఆదిత్‌ అమర్‌నాథ్, రమణ. శేఖర్, నాయుడు రిత్వీక్, శివకార్తీక్, సోమసి శ్రావణి, వెంకటేష్, హేమవర్ధన్‌.
అండర్‌–16 బాలుర విభాగం : సుందర గణపతి, ప్రణీత్, నితిన్, హరి, వంశీ రెడ్డి, హేమాశ్రీ రాజసింహ, సాయిధనుష్, హరీష్‌  లు విజయం సాధించి మెయిన్‌ డ్రా పోటీలకు అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement