నేటినుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు | Text books supply from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు

Published Sat, Jul 1 2017 11:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Text books supply from today

అనంతపురం ఎడ్యుకేషన్‌ :    ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు  ఆదివారం నుంచి మూడో విడత సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉండి పుస్తకాలను అందుకోవాలని, అక్కడి నుంచి వెంటనే పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement