తలసాని తులాభారం
రాంగోపాల్‌పేట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తులాభారం నిర్వహించారు. బంగారంతో (బెల్లం) తులాభారం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు.
Published Thu, Oct 6 2016 9:29 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM