- 37 మండలాలకు మహిళా కమిటీలు
- జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ
51 మందితో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ
Published Fri, Aug 5 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
వరంగల్ : జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ జాబితాను విడుదల చేశారు. పీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆమోదంతో జిల్లా కమిటీలో 51మందికి స్థానం కల్పించినట్లు తెలిపారు. 13 మంది ఉపా««దl్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులను నియమించామని పేర్కొన్నారు. ఉపా««దl్యక్షురాళ్లుగా రాజమల్లమ్మ, కాసారపు నర్మద, ఇర్సవడ్ల ఝూన్సీరాణి, కొమురం ధనలక్ష్మి, కామటి పార్వతి, గుండాల అరుణారెడ్డి, ఎడబోయిన మంగమ్మ, బొమ్మగాని రమ, పసునూరి సువర్ణ, లాలిగాపు లక్ష్మి, తోట విజయ, జాలిగపు లక్ష్మి, వనజారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా రామగిరి విజయ, గుర్రం జ్యోతి, సింగారపు అరుణ, జక్కుల విజయ, కౌడగాని ఉమ, వజ్జ వెంకటలక్ష్మి, కొంగరి సుమలత, తుమ్మల సుధారాణి, బండారి కళ్యాణి, ఐలాపురం పారిజాతం, యాల పుష్పలీల, జన్ను ప్రమీల, నసీం జహాం, శోభ, పులి వెంకటలక్ష్మీ, ఆకారపు నర్మద, గడ్డం జ్యోతి, యారపు లల్లీపుష్పతోపాటు మరో 10మంది కార్యదర్శులకు కార్యవర్గంలో చోటు కల్పించినట్లు వివరించారు. జిల్లా కమిటీతోపాటు జిల్లాలోని 37 మండలాలకు అధ్యక్షులను నియమించినట్లు లె లిపారు. సమావేశంలో మద్దెల శోభారాణి, నసీంజాహా, బండారు కళ్యాణి, కాస్క లక్ష్మి, పార్వతమ్మ, యాకూబీ, ప్రమీల, మేరీలు పాల్గొన్నారు.
మండల మహిళా అధ్యక్షులు వీరే...
తాళ్లపెల్లి నీలారాణి (హసన్‌పర్తి), ఎలమకంటి అరుణ (వర్ధన్నపేట), జన్ను మంజుల (హన్మకొండ), బొమ్మెర జ్యోతి (పర్వతగిరి), తూనం రోజా (తొర్రూరు), ఎడ్ల హరిత(దేవరుప్పుల), అంబటి జయశ్రీ (రాయపర్తి), మల్లమ్మ (పాలకుర్తి), నేతి ఉమ (కొడకండ్ల), తాటిపర్తి నాగేంద్ర (ములుగు), పసునూటి జయక్క (వెంకటాపురం), పన్నాల పూలమ్మ (గోవిందరావుపేట), పాయం కవిత (తాడ్వాయి), పినగాని సంతోష (ఏటూరునాగారం), ఆళ్ల రాధారాణి (మంగపేట), సిద్దబోయిన రాధ (కొత్తగూడ), దారావత్ అమ్మి (చెన్నారావుపేట), మొడగాని స్వరూప (నెక్కొండ), ఇడ్ల నాగమణి (ఖానాపురం), వాంకుడోతు కవిత (నర్సంపేట రూరల్), చెల్పూరి జ్యోతి (నల్లబెల్లి), వజినపల్లి శారద (నర్సంపేట అర్బన్), ముండ్రాతి రాగమణి (ఆత్మకూరు), గంట కళావతి (పరకాల), చొప్పరి స్వరూప (పరకాల), గుర్రం గీత (సంగెం), బోడ సుమిత్ర (గూడూరు), గట్ల సునీత (మహబూబాబాద్), వలబోజు పద్మ (రఘునాథపల్లి), చింబుల స్వాతి (స్టేçÙన్‌ఘనపురం), బత్తిని పావని (జఫర్‌గఢ్), ఎర్ర పూలమ్మ (ధర్మసాగర్), రేకులపల్లి రాజేశ్వరీ (చేర్యాల), నాంపల్లి సరోజన (మద్దూరు), కళ్యాణం లలిత (నర్మెట్ట), గిరిబోయిన భాగ్యలక్ష్మి (బచ్చన్నపేట), టి.రాధిక (జనగామ టౌన్) నియమితులయ్యారు.
Advertisement
Advertisement