ముగిసిన మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలు
Published Fri, Sep 2 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
పోచమ్మమైదాన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం తో ఎన్నికలు ముగిశాయి. భూపాలపల్లి మం డ లం ఉడతలకొత్తపల్లి సంఘం అధ్యక్షుడిగా మం డల రవీందర్, ఉపాధ్యక్షుడిగా సమ్మయ్య, కార్యదర్శిగా మర్రి రాజ య్య, మద్దూరు మండలం వల్లంపట్లకు నారదాసు శ్రీధర్, చిట్టి లింగం, లింగయ్యలు ఎన్నికయ్యారు. అలాగే ధర్మసాగర్ మండలం వేలేరు అధ్యక్షుడిగా రాజు, ఉపా«ధ్య క్షుడిగా పిట్టల రాజు, ప్రధానకార్యదర్శిగా శంకరయ్య, భూపాలపల్లి మండలం గొర్లవీడుకు మొగిలయ్య, సాగర్, రావుల శంకరయ్య, కేసముద్రం మండలం పెనుగొండకు చిన్న లక్ష్మయ్య, వెంకన్న, నరేష్, లింగాలఘన్‌పూర్ మండలం నాగారం అధ్యక్షునిగా రాజేందర్, వెంకటయ్య, రవి, సంగెం మండ లం గవిచర్లకు రావుల బిక్షపతి, రఘుపతి, రాజులు ఎన్ని కయ్యారు. మొగుళ్ళపల్లి మండలం పోతుగల్‌కు రమేష్, చిలువరు రమేష్, నా రాయణ, డోర్నకల్ మండలం మన్నెగుడెంకు బాబు, రోశయ్య, ఉపేంద్ర, వెంకటాపూ ర్ మండలం పెద్దపూర్‌కు శ్రీనివాస్, సారయ్య, వీరయ్యలు ఎన్ని క య్యారు. అలాగే నర్సింహులపేట మండలం పెద్ద ముప్పారం కొండ వెంకన్న, రాంచందర్, ఎల్లయ్య, పర్వతగిరికి నీరటి శ్యాం, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నెక్కొండ మం డలం తపనపల్లికి సురేష్, భిక్షపతి, శ్రీని వాస్, భూపాలపల్లి మం డలం వెలిశాలపల్లికి పర్శబోయిన సాంబయ్య, లక్ష్మయ్య, స్వామిలు ఎన్ని కయ్యారు. తొర్రూర్ మండలం అమ్మపురం రా జు, రవి, యాకయ్య, «ధర్మాసాగర్ మండలం ధర్మసాగర్‌కు సదానం దం, శ్రీనివాస్, సుధాకర్, పరకాల మండలం నడికూడకు రాజు, బాబు, రమేష్‌లు ఎన్ని కయ్యారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి యాక య్య, ఉప్పలయ్య, సుధాకర్, కిల్లించర్లకు ధనుం జయ, సత్యం, ఉపేందర్, చెన్నారావుపేట ము గ్దంపురం ప్రభాకర్, రవి, సాంబయ్య, నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లికి విజయ్ కుమార్, వెంకన్న, గొడుకు వెంకన్నలు ఎన్నికయ్యారు. కురవి మండలం నారాయణపురం పిట్టల రామక్రిష్ణ, వీ రయ్య, సత్యం, చిట్యాల మండలం ఓడితలకు రాజయ్య, కృష్ణ, రాజేందర్‌లు ఎన్ని కయ్యారు. అలాగే నల్లబెల్లి మండలం శనిగరం నీలం రవి, రాజు, నర్సింహులు, ఆత్మకూరు మండలం కొగిల్వాయి వీరయ్య, అనిల్, లక్ష్మ య్యలు ఎన్ని కయ్యారు. బచ్చన్నపేట మండలం కో న్నం శ్రీనివాస్, బైరయ్య, బాలయ్య, వెంకటాపూర్ మండలం అడవి రంగాపూర్ మల్ల య్య, సమ్మయ్య, దేవేందర్, పర్వతగిరి మం డలం సోమారం అధ్యక్షునిగా చిట్ల శ్యాం, ఉపాధ్యక్షుడిగా పాడయ్య, కార్యదర్శిగా శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎఫ్‌డీఓలు వేణుగోపాల్, నరేష్ కుమార్ నాయుడు, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్, కిరణ్ కుమార్, వీరన్నలు వ్యవహరించారు.
Advertisement
Advertisement