పెగడాపల్లి మండలం నందగిరిలోని ఓ పాడుబడిన బావిలో పసికందు శవం లభ్యమైంది.
పెగడాపల్లి మండలం నందగిరిలోని ఓ పాడుబడిన బావిలో పసికందు శవం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.