28లోపు కోర్సు ఫీజు చెల్లించాలి | The course fee of less than 28 is to be paid | Sakshi
Sakshi News home page

28లోపు కోర్సు ఫీజు చెల్లించాలి

Published Mon, Aug 21 2017 9:29 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

The course fee of less than 28 is to be paid

ఎస్కేయూ:

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న వారు ఈ నెల 28 లోపు కోర్సు ఫీజు చెల్లించాలని ఆ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.వి.రాఘవులు తెలిపారు. సప్లిమెంటరీ విద్యార్థులు కోర్సు, పరీక్ష ఫీజును ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు డిమాండ్‌ డ్రాప్టు రూపంలో చెల్లించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement