ఎస్కేయూసెట్‌ గడువు పెంపు | The deadline to raise sku set | Sakshi
Sakshi News home page

ఎస్కేయూసెట్‌ గడువు పెంపు

Published Mon, Apr 10 2017 11:05 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

The deadline to raise sku set

ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎస్కేయూసెట్‌–2017 దరఖాస్తు గడువు పొడిగించినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌  బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. మే 5 వరకు రూ.500 అపరాధ రుసుముతో,  10 వరకు రూ.వెయ్యి అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement