ఎద్దు పొడిచి వ్యక్తి మృతి | The death of a man after bull stab | Sakshi
Sakshi News home page

ఎద్దు పొడిచి వ్యక్తి మృతి

Published Sun, Apr 24 2016 10:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

The death of a man after bull stab

 కన్నబిడ్డల సాకుతున్న ఎద్దు పొడవడంతో.. రైతు మృతిచెందాడు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రానికి చెందిన నర్సింహులు ఆదివారం ఉదయం పశువులను మేత కోసం తీసుకెళ్తుండగా.. ఆయన ఎద్దు కొమ్ములతో దాడి చేసింది. దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement