నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు | the Excise Department attacks on country Sara | Sakshi
Sakshi News home page

నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

Published Tue, Jul 26 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

the Excise Department attacks  on country Sara

పార్వతీపురం మండలం చిన్నబుడ్డిడి గ్రామంలో ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి 2 టన్నుల నల్ల బెల్లం, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా..మరో నలుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement