వడదెబ్బకు గురై రైతు మృతి చెందిన సంఘటన రూరల్ మండలం ఇటుకులపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకుంట గ్రామంలో జరిగింది.
వడదెబ్బకు గురై రైతు మృతి చెందిన సంఘటన రూరల్ మండలం ఇటుకులపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకుంట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రామాంజినేయులు( 46) గురువారం పోలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై ఒక్క సారిగా కూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి చెందాడు.