కోతిని మింగిన కొండచిలువ | The giant swallowed monkey | Sakshi
Sakshi News home page

కోతిని మింగిన కొండచిలువ

Published Sun, Aug 20 2017 11:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

కోతిని మింగిన కొండచిలువ

కోతిని మింగిన కొండచిలువ

జగిత్యాలక్రైం: మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసిన సంఘటన జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి గ్రామ శివారులోని జాబితాపూర్‌ ఊర చెరువు పక్కన ఓ భారీ కొండచిలువ కోతిని మింగి అస్వస్థతతో రోడ్డు పక్కన ఉండటం  గ్రామస్తుల కంట పడింది. ఆందోళన చెందిన వారు కొండచిలువను చంపగా దాని కడుపులోంచి కోతి బయటపడటంతో  ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement