భద్రాచలం వద్ద 29 అడుగులకి చేరిన గోదావరి | the Godavari reach 29 feet at Bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలం వద్ద 29 అడుగులకి చేరిన గోదావరి

Published Sun, Jul 3 2016 3:07 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

the Godavari  reach  29 feet  at Bhadrachalam

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లి గోదావరికి వరద తాకిడి ఎక్కువవుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత ఉధృతంగా ప్రవిహ స్తూ వచ్చి గోదవరిలో కలుస్తుండటంతో.. వరద ఒక్కాసారిగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది 29 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో స్నాన ఘట్టాలు నీటమునిగాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement