ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సోమవారం మధ్యాహ్నానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది.
భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారి
Published Mon, Jul 11 2016 2:31 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement