- నిషేదిత పురుగు మందుల జాబితా ప్రకటించిన వ్యవసాయ అధికారులు
అనంతపురం
పంటలకు ఉపయోగించే పురుగల మందుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు అనంతరపురం వ్యవసాయ సస్యరక్షణ విభాగం తేల్చింది. ప్రయోగశాలలో పరీక్షల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పురుగుల మందులను నిషేధించిన జాబితాలో చేర్చింది. ఈ మేరకు తాజా జాబితాను వ్యవసాయశాఖ సస్యరక్షణా విభాగం సహాయ సంచాలకులు (ఏడీఏ-పీపీ) కె.మల్లికార్జున ప్రకటించారు. పంటలకు పురుగుల మందులు కొనుగోలు చేసేప్పుడు.. మందు పేరు, తయారు చేసిన కంపెనీ, బ్యాచ్ నెంబర్లు గమనించి.. నిషేదిత జాబితాలో ఉన్న పెస్టిసైడ్ ను పంటలకు ఉపయోగించవద్దని సూచించారు.
నిషేధిత జాబితాలో ఉన్న పురుగు మందులు ఇవే..
-----------------------------------------------------------------------------------------
పురుగుమందు పేరు బ్యాచ్‌నెంబరు తయారీ కంపెనీ
---------------------------------------------------------------------------------------
మోనోక్రోటోపాస్ 36% ఎస్‌ఎల్ 001 సనోవా ఫార్మ కెమికల్
అజాదిరాక్టిన్ 0.03% ఈసీ 115 టి. స్టేన్స్ అండ్ కంపెనీ
అజాదిరాక్టిన్ 1% 121 టి. స్టేన్స్ అండ్ కంపెనీ
అసిఫేట్ 75% ఎస్‌పీ పి14010801 కోరమాండల్ ఇంటర్నేషనల్
అజాదిరాక్టిన్ 0.03% ఈసీ 138 టి. స్టేన్స్ అండ్ కంపెనీ
థయామెతాక్సామ్ 25% డబ్ల్యూజి యూఎస్‌ఆర్0048 విప్కో బయోటెక్
మోనోక్రోటోపాస్ 36% ఎస్‌ఎల్ ఆర్15032513 కోరమాండల్ ఇటర్నేషనల్
మోనోక్రోటోపాస్ 36% ఎస్‌ఎల్ ఆర్14111513 కోరమాండల్ ఇటర్నేషనల్
క్వినాల్‌ఫాస్ 25% ఈసీ ఆర్14122701 కోరమాండల్ ఇటర్నేషనల్
అసిఫేట్ 75% ఎస్‌పి పి14102501 కోరమాండల్ ఇటర్నేషనల్
పొపినోఫాస్ 40% ఈసి +
సైపర్ మెత్రిన్ 4% ఈసీ ఆర్/పి1/001 ఎస్‌డీఎస్ రామ్‌సైడ్స్ క్రాప్ సైన్స్
థయోమెతాక్సామ్ 25% డబ్ల్యూజి జె-5/915 కిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
లాంబ్డాసైహలోత్రిన్ 5.0% ఈసీ కెఎల్5ఎఫ్02 కేపీఆర్ ఫర్టిలైజర్స్
ఫోరేట్ 10% 04 పెస్ట్‌కెమ్ అండ్ అలైడ్ ఇండ్రస్ట్రీ
అజాదిరాక్టిన్ 0.15% ఈసీ 1503-11 ఈఐడి ప్యారీ
ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్‌ఎల్ ఎం813/0712 మోడరన్ పేపర్స్, జమ్మూ
టైజోఫాస్ 40% ఈసీ 15 ఎస్‌యంఎస్
హెచ్‌ఓఓ 5 కాప్ కెమికల్స్ ఇండియా
పొఫినోఫాస్ 50% ఈసీ కెఏటి/కెఆర్ 059 ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్
పొఫినోఫాస్ 50% ఈసీ ఎస్‌బిఎస్4ఎల్060 బయో-స్టాడ్ట్ ఇండియా
అసిఫేట్ 75% ఎస్‌పి 2014ఓవిడబ్ల్యూ94 పి.ఐ.ఇండస్ట్రీస్, గుజరాత్
లాంబ్డాసైహలోత్రిన్ 4.9% సీఎస్ ఎస్‌ఎల్‌ఎఫ్‌ఎస్‌ఆర్-182 జయశ్రీ రస్యన్ ఉద్యోగ్
అసిటామిప్రిడ్ 20% ఎస్‌పి 15కెవి135 కేయం ఆర్గానిక్ ప్రాడక్ట్స్
ఈ మందులు ఉపయోగించకండి..
Published Tue, Apr 26 2016 5:08 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement