స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం సునీల్ కుమార్(30) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సునీల్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
Published Tue, Aug 2 2016 4:54 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement