రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Apr 29 2016 5:20 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement