రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Published Sun, Jul 31 2016 9:19 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The person killed in road accident

 కీసర మండలం నగరం గ్రామంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న నారాయణ(55) అనే వ్యక్తిని వేరొక బైక్‌పై వస్తోన్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన అల్లుడు యాదయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement