పత్తికి రికార్డు ధర | The record price for cotton | Sakshi
Sakshi News home page

పత్తికి రికార్డు ధర

Published Wed, Jun 22 2016 3:23 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

The record price for cotton

కష్టపడి పండించిన తెల్లబంగారం రైతుకు సిరులు కురిపిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి రికార్డు ధర పలికింది. క్వింటా పత్తి రూ. 6020 పలకడంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మార్కెట్‌లో రూ.5900 పలికింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement