తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం | The road accident in Tirumala second ghat | Sakshi
Sakshi News home page

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

Published Thu, Jul 21 2016 4:23 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The road accident in  Tirumala second ghat

తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని 10 వ మలుపు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బోలెరో వాహనం వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement