సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి | The sammakka saralamma district must establish | Sakshi
Sakshi News home page

సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి

Published Wed, Jul 20 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి

సమ్మక్క-సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి

ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి దానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏటూరు నాగారంలో 163 వ నెంబర్ జాతీయరహదారిపై మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేపట్టారు.  ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీని విడదీస్తే ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థులు, స్థానిక నాయకుల ఆందోళనతో కాసేపు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement