ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది.
ఇల్లందు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఇల్లందు బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెలుచుకోలేదు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.