ఇబ్రహీంపట్నంలో కూరగాయల మార్కెట్ దగ్ధం | the vegetable market burned in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నంలో కూరగాయల మార్కెట్ దగ్ధం

Published Tue, Apr 19 2016 10:45 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

the vegetable market burned in Ibrahimpatnam

- రూ.10లక్షల ఆస్తి నష్టం
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని మంచిర్యాల రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ మంగళవారం వేకువజామున దగ్ధమైంది. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో తడికెలతో నిర్మించుకున్న 16 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10లక్షల రూపాయల ఆస్థి నష్టం సంభవించిందని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement