బైక్‌ను ఢీకొన్న లారీ..యువకుడి మృతి | The young man killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ..యువకుడి మృతి

Published Wed, Jun 29 2016 6:02 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The young man killed in road accident

బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వలిగొండ మండలం మాందాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం  బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement