వీరు మారరా...
వీరు మారరా...
Published Sun, Jul 17 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
బండిఆత్మకూరు : పరిమితి మించి ప్రయాణికులను చేరవేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇలా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయం తెలిసినా కొందరు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బండిఆత్మకూరు నుంచి ఓంకారం వైపు సుమారు 20 మంది పైగా ప్రయాణికులు కింద పైన కూర్చొని వెళ్తున్నారు. ఆటో ఏ మాత్రం అదుపుతప్పినా ఇక అంతే సంగతులు.
Advertisement
Advertisement