బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలు | Three injured in the fireworks explosion | Sakshi
Sakshi News home page

బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలు

Published Fri, Sep 9 2016 7:50 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

Three injured in the fireworks explosion

అక్కయ్యపాలెంలోని చేకుదురాయి బిల్డింగ్ వద్ద ఓ దుకాణంలో బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో ఉన్న గ్యాస్ కంప్రెషర్ పేలి బాణసంచాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట బాంబు పేలిందేమోనని స్థానికులు అనుమానపడ్డారు. బాంబు స్క్వాడ్ తనిఖీతో అటువంటిదేమీ లేదని, కేవలం బాణసంచా పేలుడేనని తేల్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement