రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | three people died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Published Mon, Mar 21 2016 8:05 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

three people died in road accident

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదమర్రి మండలం ముత్తురపల్లి దగ్గర సోమవారం వేకువజామున బొలేరో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను మునిరెడ్డి, బాలకృష్ణ, సురేష్లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సింగబల్ల గ్రామ సర్పంచి పరిస్థితి విషమంగా మారింది. అతడిని తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement