మూడు తులాల బంగారు చోరీ | Three shekels of gold theft | Sakshi
Sakshi News home page

మూడు తులాల బంగారు చోరీ

Published Tue, Dec 20 2016 11:24 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Three shekels of gold theft

అనంతపురం సెంట్రల్‌ :

ధర్మవరం స్టేట్‌బ్యాంకు మేనేజర్‌ నారాయణమూర్తికి చెందిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉన్న తన చెల్లెలు ఇంటికి మంగళవారం ఆయన ఆటోలో వెళ్లాడు. ఆటో దిగి చూసుకోగా అప్పటికే తన బ్యాగు మాయమైంది. అందులో మూడు తులాల బంగారు ఉన్నట్లు బాధిత మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement