భద్రాచలంలోని హెలిపాడ్ వద్ద భారీ బందోబస్తు | tight security at helipad in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలంలోని హెలిపాడ్ వద్ద భారీ బందోబస్తు

Published Sun, Jun 26 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

tight security at helipad in bhadrachalam

ఖమ్మం: మావోయిస్టుల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం భద్రచాలంలో సమావేశం కానున్నారు. అందులోభాగంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement