ఉత్సాహంగా తిరంగ యాత్ర | Tiranga yatra in Beach Road | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా తిరంగ యాత్ర

Published Sun, Aug 21 2016 11:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఉత్సాహంగా తిరంగ యాత్ర - Sakshi

ఉత్సాహంగా తిరంగ యాత్ర

బీచ్‌రోడ్‌ : బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌ రోడ్డులో నిర్వహించిన తిరంగ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి బీజేపీ నగర అధ్యక్షడు ఎం.నాగేంద్ర మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయిన సందర్భంగా దేశం అంతటా తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రజలకు తెలియజేసి, జాతీయ భావాలు  పెంపొందించడానికి ఈ యాత్ర దోహదపడుతుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement