దళితులకు భూమిని పంచాలంటూ వినతి | To request for the land divided | Sakshi
Sakshi News home page

దళితులకు భూమిని పంచాలంటూ వినతి

Published Wed, Aug 17 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

దళితులకు భూమిని పంచాలంటూ వినతి

దళితులకు భూమిని పంచాలంటూ వినతి

నడిగూడెం: మండల పరిధిలోని రామాపురం రెవిన్యూ పరిధిలో ఉన్న 190 సర్వే నంబర్‌లో గల భూములను ప్రభుత్వం దళితులకు మూడె ఎకరాల చొప్పున పంపిణీ చేయాలంటూ మంగళవారం ఉపతహసీల్దారు అహ్మద్‌ షరీఫ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సర్వే నెంబరు పరిధిలో 2200 ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా ఉన్నాయని ఆ భూములను దళితులకు పంపిణీ చేస్తే బాంగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాతకొట్ల నాగేశ్వరరావు, దున్నా శ్రీనివాస్, దాసరి శ్రీను, దున్నా అంబేద్కర్, బాణాల నాగరాజు తదిరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement