నేడు ఫ్యాప్టో–జాక్టోల సమావేశం
Published Sat, Jun 17 2017 10:12 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈనెల21వ తేదీన చేపట్టిన డీఈఓ కా ర్యాలయ ముట్టడిపై చర్చించేందుకు ఆదివారం ఫ్యాప్టో, జాక్టోల సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘాల జిల్లా కన్వీనర్లు సురేష్, వి.కరుణానిధిమూర్తిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ప్రభుత్వ టౌన్ మెడల్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
Advertisement