నేడు చిన్న పత్రికల ఎడిటర్ల సమావేశం | today magazine editors meeting | Sakshi
Sakshi News home page

నేడు చిన్న పత్రికల ఎడిటర్ల సమావేశం

Published Sat, Nov 12 2016 10:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

today magazine editors meeting

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : స్థానిక కమలానగర్‌లోని కేశన్న మెడికల్‌ ల్యాబ్‌లో ఆదివారం చిన్న పత్రికల ఎడిటర్స్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్‌ రాయలసీమ కన్వీనర్‌ బాబ్‌జాన్‌, జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చిన్న పత్రికల ఎడిటర్లు హాజరవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement