నేడు నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ | today onwards online llr | Sakshi
Sakshi News home page

నేడు నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌

Published Thu, Sep 21 2017 10:26 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

today onwards online llr

అనంతపురం సెంట్రల్‌: ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందే నూతన విధానాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు చేసి నూతన ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ మేళా పాల్గొని ఎల్‌ఎల్‌ఆర్‌ పొందాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement