నేటి నుంచి ఎస్కేయూ క్రీడా పోటీలు | today onwards games in sku | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్కేయూ క్రీడా పోటీలు

Published Tue, Sep 5 2017 9:45 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

today onwards games in sku

అనంతపురం సప్తగిరిసర్కిల్‌: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల గ్రూప్‌(బి) క్రీడా పోటీలు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, షటిల్‌ బ్యాడ్మింటన్, బాక్సింగ్‌ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎస్కేయూ రిజిస్ట్రార్‌ సుధాకర్‌బాబు హాజరుకానున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement