నేటి నుంచి ఆకాశవాణిలో కొత్త కార్యక్రమాలు | new programmes in akasawani today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆకాశవాణిలో కొత్త కార్యక్రమాలు

Published Thu, Aug 17 2017 10:48 PM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM

new programmes in akasawani today onwards

అనంతపురం కల్చరల్‌: ఆకాశవాణిలో శుక్రవారం నుండి సరికొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ఆకాశవాణి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మీతో ఆకాశవాణి, విను వినిపించు తదితర కార్యక్రమాలను ప్రసారమవుతాయన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు దిక్సూచి, ప్రతి మంగళవారం ఉదయం 9.30 గంటలకు మన ఆలయాలు, ప్రతి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మధురం మధురం ఈ సమయం, ప్రతి శనివారం ఉదయం 9.30 గంటలకు స్మృతిపథం,  సోమవారం, బుధవారం  సాయంత్రం 5.30 గంటలకు మీతో ఆకాశవాణి, ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విను వినిపించు కార్యక్రమాలతో పాటు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రోతల ఉత్తరాల కార్యక్రమాలు ప్రసారమవుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement