నేడు ప్రైవేట్‌ విద్యా సంస్థల బంద్‌ | today private colleges closed | Sakshi
Sakshi News home page

నేడు ప్రైవేట్‌ విద్యా సంస్థల బంద్‌

Published Fri, Sep 9 2016 9:15 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

today private colleges closed

అమలాపురం టౌన్‌ :
ప్యాకేజీల పేరుతో ఆంధ్రా ప్రజలను మోసగిస్తున్నందుకు నిరసనగా శనివారం జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ బంద్‌ పాటిస్తున్నాయని జిల్లా ఏపీ అన్‌ ఎయిడ్‌డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఆపుస్మా) అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసి వేసి బంద్‌ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement