నేడు ప్రకతి వ్యవసాయంపైశిక్షణ
Published Fri, Aug 19 2016 1:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కొందుర్గు: మండలంలోని పద్మారంలో శుక్రవారం ప్రకతి వ్యవసాయంపై రైతులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు విశ్వ మానవత సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస అల్లూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మానవత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణతో ఏర్పాటుచేస్తున్న ఈ శిక్షణలో భూసార పరీక్షలపై అవగాహన, విత్తనాలు నాటుట, విత్తనాలను శుద్ధిచేయు విధానం, కషాయాల తయారి తదితర అంశాలపై వివరిస్తారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement