నేడు ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వరుణయాగం | today varuna yagam on arts college | Sakshi
Sakshi News home page

నేడు ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వరుణయాగం

Published Fri, Aug 26 2016 11:13 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

today varuna yagam on arts college

అనంతపురం అగ్రికల్చర్‌: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడి కటాక్షం కోసం శనివారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వరుణయాగం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా  రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఏపీ ఎల్‌డీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్‌ పీడీ కొండలరావు సాక్షితో మాట్లాడుతూ...డీఆర్‌డీఏ, నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  

3 వేల మంది మహిళలు, పరంజ్యోతి ఆలయం నుంచి భక్తులు, అలాగే పెద్ద సంఖ్యలో పురోహితులు యాగంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యాగం ప్రారంభమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement