రేపు గుంటూరులో జేఏసీ సమావేశం | tomorrow jac meet at guntur | Sakshi
Sakshi News home page

రేపు గుంటూరులో జేఏసీ సమావేశం

Published Sat, Feb 18 2017 12:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

tomorrow jac meet at guntur

కర్నూలు(అగ్రికల్చర్‌): ఈ నెల 19న రాష్ట్ర ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) సమావేశం గుంటూరలో జరుగుతుందని జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్‌ వెంగల్‌రెడ్డి, జవహార్‌లాల్‌ తెలిపారు. సభ్యత్వం ఉన్న 105 సంఘాలకు సమావేశానికి హాజరు కావాలని సమాచారం పంపామన్నారు. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యెలర్‌ చేయడం, వారి జీతాలను పెంచడం, పీఆర్‌సీ అరియర్స్‌ ఇవ్వడంపై సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement